తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నో ఎగ్జిట్' అంటున్న తారకరత్న, ప్రిన్స్.. - prince movie

టాలీవుడ్ హీరోలు తారకరత్న, ప్రిన్స్ కలిసి నటించనున్న చిత్రం 'ఎస్​5 నో ఎగ్జిట్'. ఈ సినిమా హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభమైంది. అవంతిక, రుతుజా సావంత్ కథానాయికలుగా నటిస్తున్నారు.

తారకరత్న

By

Published : Oct 29, 2019, 10:54 AM IST

తారకరత్న, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటించనున్న చిత్రం 'ఎస్​5 నో ఎగ్జిట్'. ఈ సినిమా లాంఛనంగా నేడు ప్రారంభమైంది. అవంతిక, రుతుజా సావంత్ హీరో హీరోయిన్లు. సన్ని కొమ్మలపాటి దర్శకత్వం వహించనున్నాడు.

'ఎస్​5 నో ఎగ్జిట్' చిత్ర ప్రారంభోత్సవంలో తారకరత్న, ప్రిన్స్ తదితరులు

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ముహూర్తం షాట్​కు క్లాప్​నిచ్చి చిత్రాన్ని ప్రారంభించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చనున్నాడు. సాగా ఎంటర్​టైన్మెంట్స్, ఆర్​ఆర్​ఆర్​ ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్​పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కోసం తారకరత్న విభిన్న గెటప్​లో కనిపించనున్నాడు. ముదురుగడ్డం, హెయిర్​ స్టైల్​తో ఆకట్టుకుంటున్నాడు.

ఇదీ చదవండి: దొంగతనం చేస్తూ.. దొరికిపోయిన హీరోయిన్​

ABOUT THE AUTHOR

...view details