తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య సినిమాలో నందమూరి హీరో! - tarak ratna in balakrishna movei

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తారకరత్న నటించనున్నారని టాక్​. ప్రతినాయక ఛాయలున్న​ పాత్రను పోషించబోతున్నారని తెలుస్తోంది.

balakrishna
బాలయ్య

By

Published : Nov 2, 2020, 10:17 AM IST

నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో నందమూరి యువ హీరో తారకరత్న నటిస్తున్నారని సమాచారం. నెగిటివ్​ షేడ్స్​ ఉన్న ఓ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారట.

దీనితో పాటే ఓ కొత్త హీరోయిన్​ను ఈ సినిమాతో పరిచయం కానుందట.​ తమన్ సంగీత దర్శకుడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత చిత్రీకరణ తిరిగి ప్రారంభమైనట్లు దర్శకుడు బోయపాటి ఇటీవలే ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారు.

తారక రత్న

ఇదీ చూడండి ప్రభాస్​కు ఆ నటిపై క్రష్​ ఉందట!

ABOUT THE AUTHOR

...view details