మిల్కీబ్యూటీగా ప్రేక్షకుల మదిలో నిలిచిన స్టార్ హీరోయిన్ తమన్నా.. ప్రస్తుతం ఆమెకు ఆశించినన్ని అవకాశాలు రావడం లేదు. అయితే.. ఈసారి తనలోని నటికి పరీక్షపెట్టే విధంగా ఓ అలనాటి నటి బయోపిక్‌లో నటించేందుకు సిద్ధమైందని సమాచారం.
అలనాటి నటి బయోపిక్‌లో తమన్నా! - శివనాగు నర్రా
స్టార్ హీరోయిన్ తమన్నాకు అలనాటి నటి జమున బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ సినిమా కోసం దర్శకుడు శివనాగు ఇప్పటికే స్క్రిప్టువర్క్ను సిద్ధం చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

అలనాటి నటి బయోపిక్‌లో తమన్నా!
ప్రముఖ నటి జమున బయోపిక్‌లో తమన్నా ప్రధానపాత్రలో నటించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. దర్శకుడు శివనాగు నర్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం చేశారట. అయితే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
ఇదీ చదవండి:'ఆరువి' హిందీ రీమేక్‌లో 'దంగల్' భామ
Last Updated : Mar 5, 2021, 8:12 PM IST