తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Tamannaah: 'ఒరిజినల్​ మళ్లీ చూడకూడదని ఫిక్సయ్యా' - nithiin tamannah nabha natesh mastro movie

'అంధాధున్' రీమేక్ చేస్తున్నానని తెలిసినప్పటి నుంచి, దాని ఒరిజినల్​ చూడకూడదని నిర్ణయించుకున్నట్లు నటి తమన్నా చెప్పింది. ఇందులో నితిన్, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.

Tamannaah remake of 'Andhadhun'
తమన్నా

By

Published : May 30, 2021, 9:10 AM IST

'అంధాధున్' రీమేక్​లో అవకాశం వచ్చినప్పుడు, ఒరిజినల్​ను మళ్లీ చూడకూడదని నిర్ణయించుకున్నానని హీరోయిన్ తమన్నా చెప్పింది. మాతృకలో టబు చేసిన పాత్రను, తెలుగులో తాను మరింత కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది.

కరోనా వల్ల ఆగిన ఈ సినిమా షూటింగ్ మరో వారంరోజులు మాత్రమే మిగిలి ఉంది. అందులో మూడు రోజుల్లో తమన్నా పాత్ర చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో నితిన్ హీరోగా, నభా నటేశ్ హీరోయిన్​గా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు.

తమన్నా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details