తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బోట్​లో ప్రియుడితో సుస్మితా సేన్..! - సుస్మితా సేన్

బాలీవుడ్​ నటి సుస్మితాసేన్.. బాయ్​ఫ్రెండ్​ రోహ్​మన్​తో కలిసి విహారయాత్రలో ఉన్న ఫొటోల్ని ఇన్​స్టాలో పంచుకుంది.

బోట్​పై ప్రియుడితో సుస్మితా సేన్..!

By

Published : Sep 16, 2019, 5:15 PM IST

Updated : Sep 30, 2019, 8:32 PM IST

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్.. ఇన్​స్టాలో పోస్ట్​ చేసిన ఫొటోలు కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్​మన్ షాల్​తో ప్రేమలో ఉందీ భామ. వీరిద్దరూ విహారయాత్రలో ఉన్నారు. బోట్​లో ఎంజాయ్​ చేస్తున్న ఈ జంట నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇటీవలే వీరిద్దరూ జిమ్​లో కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకుంది సుస్మితా. ఆ వీడియో ఇప్పటికే వైరల్​ అయింది. ప్రస్తుతం జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ జోడి.. త్వరలో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.

బోట్​లో సుస్మితా-రోహ్​మన్
బోట్​లో సుస్మితా-రోహ్​మన్

ఇది చదవండి: బాయ్​ఫ్రెండ్​తో నటి సుస్మితాసేన్ వర్కవుట్స్​

Last Updated : Sep 30, 2019, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details