టాలీవుడ్ యువహీరో సుశాంత్ కొత్త సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' షూటింగ్ శనివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు సుశాంత్.
సుశాంత్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి - ఇచ్చట వాహనములు నిలుపరాదు షూటింగ్ పూర్తి
సుశాంత్ కొత్త సినిమా షూటింగ్ పూర్తయింది. డిసెంబరులో ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇచ్చట వాహనములు నిలుపరాదు
ఈ చిత్రంతో దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది థియేటర్లలోనా లేదంటే ఓటీటీ అనేది తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి మెహందీ ఆర్టిస్ట్‌గా సాయిపల్లవి.. సమంత,అనుపమ కామెంట్