సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా దుబాయ్ పయనమయ్యారు. ఈ క్రమంలో నమ్రత, సితార, గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది పర్యటన నిమిత్తమా లేక షూటింగ్ కోసమా అనే దానిపై స్పష్టత లేదు.
దుబాయ్ పయనమైన మహేశ్ ఫ్యామిలీ.. ఎందుకంటే? - మహేశ్ బాబు దుబాయ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా దుబాయ్ పయనమయ్యారు. తన కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ కోసమే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
Mahesh Babu went to Dubai with his family
కానీ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం మహేశ్ కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' షూటింగ్ కోసమే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తోంది.