ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ రోజు సాయంత్రం సందర్శించారు. భారత్‌లోని ప్రాంతీయ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్తలు అందిస్తోన్న 'ఈటీవీ భారత్' మొబైల్ యాప్ విశేషాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు తలైవా. 'ఈటీవీ భారత్'.. అన్ని రాష్ట్రాల న్యూస్ డెస్క్‌లను ఆయన సందర్శించారు.
'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్‌స్టార్ రజనీ - ETV BHARAT NEWS
సూపర్‌స్టార్ రజనీకాంత్.. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. యాప్ విశేషాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్
దేశంలోనే అతిపెద్ద రిపోర్టింగ్ నెట్‌వర్క్ ఉన్న 'ఈటీవీ భారత్' యాప్‌ను సూపర్‌స్టార్ అభినందించారు. రామోజీ ఫిలింసిటీకి ఓ షూటింగ్ నిమిత్తం వచ్చిన తలైవా.. 'ఈటీవీ భారత్' మొబైల్ యాప్ అందిస్తోన్న సేవలను విని స్వయంగా చూడాలని కార్యాలయానికి వచ్చారు.
Last Updated : Jan 5, 2020, 7:04 PM IST