తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్యనటుడు సునీల్​తో సెల్ఫీ ఇంటర్వూ - ఈటీవీ భారత్

టాలీవుడ్​లో మళ్లీ హాస్యనటుడిగా అలరిస్తున్నాడు సునీల్. ప్రస్తుతం చేస్తోన్న ఇతర చిత్రాల విశేషాలతో  పాటు మరెన్నో విషయాల్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నాడు.

హాస్యనటుడు సునీల్​తో సెల్ఫీ ఇంటర్వూ

By

Published : Apr 14, 2019, 6:48 PM IST

కథానాయకుడి బాధ్యత కంటే హాస్యనటుడిగానే ఎక్కువ సంతృప్తి ఉందని నటుడు సునీల్​ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే మెగాహీరో సాయిధరమ్​ తేజ్​తో కలిసి 'చిత్రలహరి'లో నటించిన సునీల్... తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు.

హాస్యనటుడు సునీల్​తో సెల్ఫీ ఇంటర్వూ

తన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నాడు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ చిత్రంతోపాటు రవితేజ కొత్త సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details