తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుదీప్ కొత్త చిత్రం టైటిల్ మార్పు - సుదీప్ విక్రాంత్ రోనా

కన్నడ నటుడు సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఫాంటమ్'. తాజాగా ఈ సినిమా టైటిల్​ను మార్చారు. దీనికి 'విక్రాంత్ రోనా'గా టైటిల్ ఖరారు చేశారు.

Sudeep Phantom title changed as Vikrant Rona
విక్రాంత్ రోనా

By

Published : Jan 21, 2021, 4:37 PM IST

కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఫాంటమ్'. తాజాగా ఈ సినిమా టైటిల్​ను మార్చారు. దీనికి 'విక్రాంత్ రోనా' అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్​ లోగోను దుబాయ్​లోని బుర్జ్ ఖలీఫాపై జనవరి 31న విడుదల చేయనున్నారు.

విక్రాంత్ రోనా

ఇంకా విడుదల తేదీ ఖరారు చేయని ఈ చిత్రానికి అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్​ను ప్రకటించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details