తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వాళ్ల నటన, అందాన్ని ఇష్టపడే అభిమానులు.. సదరు భామల వ్యక్తిగత విషయాల్ని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇంతకీ వాళ్లేం చదువుకున్నారు అనే విషయాన్ని గూగుల్ చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ వివరాలు.
హీరోయిన్లు- వారి విద్యార్హతలు
అనుష్క శెట్టి- బ్యాచ్‌లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
కాజల్ అగర్వాల్- బ్యాచ్‌లర్ ఆఫ్ మాస్ మీడియా
సమంత- బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్
జెనీలియా- బ్యాచ్‌లర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్
రెజీనా- సైకాలజీలో గ్రాడ్యువేషన్
తమన్నా- బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్(దూరవిద్యలో)
శ్రియ- బీఏ లిటరేచర్(సాహిత్యం)
రకుల్‌ప్రీత్ సింగ్- గణితంలో హానరరీ డిగ్రీ
శ్రుతిహాసన్- సైకాలజీ గ్రాడ్యువేట్
ఇలియానా- గ్రాడ్యుయేట్