సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సుశాంత్ మరణానికి సంబంధించి డ్రగ్ కోణంలో మూడు రోజులుగా రియాను ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 9:33 గంటలకు ఎన్సీబీ ఎదుట రియా హాజరైంది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
సుశాంత్ కేసు: రియా చక్రవర్తి అరెస్ట్ - రియా చక్రవర్తి
సుశాంత్ రాజ్పుత్ కేసులో నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆమె సోదరుడు షోవిక్, మేనేజర్ శామ్యూల్ మిరండానూ అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
రియా
ఇటీవలే రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మేనేజర్ శామ్యూల్ మిరండాను అరెస్ట్ చేశారు అధికారులు.
Last Updated : Sep 8, 2020, 5:02 PM IST