'సాహో'తో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఈ సినిమాలో ప్రభాస్‌తో ఆమె కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో మాట్లాడిన ఈ హీరోయిన్.. అవకాశమొస్తే డార్లింగ్ హీరోతో మరోసారి కలిసి పనిచేస్తానని తన మనసులో మాటను వెల్లడించింది.
'అవకాశమొస్తే ఆ హీరోతో మరోసారి' - సుజీత్
డార్లింగ్ ప్రభాస్‌తో మరోసారి కలిసి పనిచేయాలని ఉందని చెప్పింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇటీవలే 'సాహో'తో ప్రేక్షకులను ఆకట్టుకుందీ జోడి.
హీారోయిన్ శ్రద్ధా కపూర్
'సాహో' హిందీ వెర్షన్ రూ.153 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. హిందీ ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.450 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుందీ సినిమా. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
ఇది చదవండి: ముద్దిచ్చి.. ఆపై బిందిచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే
Last Updated : Oct 1, 2019, 1:01 AM IST