తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​ వదిలేసి అమెరికా వెళ్లిన రానా? - అమెరికా

కథానాయకుడు రానా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? చికిత్స కోసం మరోసారి అమెరికా వెళ్లారా? ఇప్పుడు ఇవే ఊహాగానాలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Rana Daggubati
రానా దగ్గుబాటి

By

Published : Aug 2, 2021, 10:38 AM IST

టాలీవుడ్​ హ్యాండ్సమ్​ హంక్ రానా దగ్గుబాటి.. చికిత్స కోసం మరోసారి అమెరికా వెళ్లారని ఊహాగానాలు జోరందకున్నాయి. అందుకోసం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చిత్రీకరణను మధ్యలోనే నిలిపేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ రూమర్లపై దగ్గుబాటి కుటుంబం స్పష్టతనివ్వాల్సి ఉంది.

గతంలోనూ అనారోగ్య సమస్యలతో రానా యూఎస్ వెళ్లారని పలు కథనాలు వచ్చాయి. అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా అందుకు దోహదపడ్డాయి.

ప్రస్తుతం.. రానా నటిస్తోన్న 'విరాటపర్వం' చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్‌తో కలిసి 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు.

ఇదీ చూడండి:పవన్​-రానా సినిమాలోని సన్నివేశం లీక్​!

ABOUT THE AUTHOR

...view details