తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లుడికి బర్త్​డే సర్​ఫ్రైజ్​ ఇచ్చిన 'వెంకీమామ' - venkymama special teaser

వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'వెంకీమామ'. ఈ సినిమా నుంచి ఓ స్పెషల్​ టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

వెంకీమామ

By

Published : Nov 23, 2019, 5:53 PM IST

టాలీవుడ్​ హీరోలు వెంకటేశ్​-నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీమామ'. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. కామెడీతో పాటు బోర్డర్​ నేపథ్యంలో సాగే సన్నివేశాలు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది ఈ సినిమా. ఇందులో చైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తుండగా.. వెంకటేశ్​ సరసన పాయల్ రాజ్​పుత్ కనిపించనుంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. కేఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్​బాబు, టీజీ విశ్వప్రసాద్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. 'తలైవి' విడుదల తేదీ ఎప్పుడో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details