ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
శనివారం ఎస్పీ బాలు అంత్యక్రియలు - ఎస్పీ బాలు మృతదేహం తరలింపు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శనివారం.. ఎస్పీ బాలు అంత్యక్రియలు
చెన్నైలో శనివారం బాలసుబ్రహ్మణ్యం భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
- ఇదీ చూడండి:'ఎస్పీ బాలు స్వరం అజరామరం'