సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరిగాయి. కొవిడ్ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు పార్థీవదేహాన్ని చెన్నై శివారులోని తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. ఇవాళ ఉదయం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
స్వర్గపురికి స్వర సామ్రాట్- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు - sp balasubramaniam new live update
స్వర్గపురికి స్వర సామ్రాట్- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
12:50 September 26
12:19 September 26
- అభిమాన గాయకుడు బాలుకు కన్నీటి వీడ్కోలు
- చెన్నై: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు
- చెన్నై: తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో బాలు అంతిమ సంస్కారాలు
- తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంతిమ సంస్కారాలు
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాలు అంతిమ సంస్కారాలు
- కడచూపు కోసం వ్యవసాయ క్షేత్రానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
- కన్నీటి పర్యంతమైన బాలసుబ్రహ్మణ్యం అభిమానులు
- బాలు పార్థివ దేహానికి నివాళి అర్పించిన హీరో విజయ్
11:47 September 26
- చెన్నై: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు
- చెన్నై: తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో బాలు అంతిమ సంస్కారాలు
- తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంతిమ సంస్కారాలు
- కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాలు అంతిమ సంస్కారాలు
- కడచూపు కోసం వ్యవసాయ క్షేత్రానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
- కన్నీటి పర్యంతమైన బాలసుబ్రహ్మణ్యం అభిమానులు
10:33 September 26
- చెన్నై: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు
- తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రంలో బాలు అంతిమ సంస్కారాలు
- తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు
09:59 September 26
- చెన్నై: తామరైపాక్కంలో పటిష్ట పోలీసు బందోబస్తు
- ఎస్.పి.బాలు అంత్యక్రియలకు 500 మంది పోలీసులతో బందోబస్తు
- ఎస్.పి.బాలు అంత్యక్రియలకు భారీగా తరలివస్తున్న అభిమానులు
- ట్రాఫిక్ పోలీసులతో వాహన రాకపోకల నియంత్రణ: తిరువళ్లూరు ఎస్పీ
09:51 September 26
- చెన్నై: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
- బాలు భౌతికకాయానికి నివాళి అర్పించిన దేవిశ్రీప్రసాద్, మనో, భారతీరాజా
09:50 September 26
- చెన్నై: తామరైపాక్కం చేరుకుంటున్న ప్రముఖులు
- తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటున్న బాలు అభిమానులు
- అభిమాన గాయకుడు బాలును కడసారి చూసేందుకు తరలివస్తున్న జనం
09:48 September 26
- గాన గంధర్వుడు ఎస్.పి.బాలు (74) అస్తమయం
- చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- గతనెల 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు
- కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస
- చెన్నై: వ్యవసాయ క్షేత్రానికి బాలు పార్థివదేహం తరలింపు
- తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రంలో బాలు పార్థివదేహం
- చెన్నై: ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ క్షేత్రంలో బాలు అంత్యక్రియలు
- తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు
- కొవిడ్ నిబంధల మేరకు పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతి
09:47 September 26
09:03 September 26
స్వర్గపురికి స్వర సామ్రాట్- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నైలోని తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గాన గంధర్వుడికి వేలాది మంది అభిమానులు, స్థానికులు పుష్పాంజలి ఘటించారు.
Last Updated : Sep 26, 2020, 3:48 PM IST