SP Bala Subramaniam death anniversary: బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి ప్రత్యేక కార్యక్రమాలు - ఎస్పీ బాలు వర్ధంతి లైవ్
పాటకు నూతన ఒరవడిని నేర్పి.. తన గాత్రంతో శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన స్వరచక్రవర్తి ఎస్పీబాల సుబ్రహ్మణ్యం.. భౌతికంగా దూరమై ఏడాది కావొస్తుంది. దివికేగిన గాన గంధర్వుడికి నీరాజనం అర్పిస్తూ.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది.
sp balu
పాటకు నూతన ఒరవడిని నేర్పిన తన గాత్రంతో శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన స్వరచక్రవర్తి ఎస్పీబాల సుబ్రహ్మణ్యం.. భౌతికంగా దూరమై ఏడాది కావొస్తుంది. దివికేగిన గాన గంధర్వుడికి నీరాజనం అర్పిస్తూ.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి సందర్భంగా ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. ప్రత్యేక కార్యక్రమాలు యూట్యూబ్లో వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
Last Updated : Sep 24, 2021, 9:51 PM IST