Corona case: ప్రముఖ హాస్యనటుడు వడివేలుకు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు.
ప్రముఖ హాస్యనటుడు వడివేలుకు కరోనా - ఒమిక్రాన్ కేసులు
Vadivelu covid 19: సినిమా కోసం లండన్ వెళ్లి వచ్చిన స్టార్ కమెడియన్ వడివేలుకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారు.
వడివేలు
'నాయి శేఖర్ రిటర్న్స్' సినిమా సంగీతం కోసం లండన్‌లో వెళ్లిన వడివేలు.. దాదాపు 10 రోజుల తర్వాత గురువారం చెన్నై తిరిగొచ్చారు. కొంచెం అస్వస్థతగా అనిపించడం వల్ల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యపరీక్షలు చేయగా, ఆయన కొవిడ్ సోకినట్లు తేలింది.