తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మ్యూజిక్​లోనే కాదు రెమ్యూనరేషన్​లోనూ టాపే! - మణిశర్మ

తమ విభిన్నమైన మ్యూజిక్​తో సంగీత ప్రియులను మ్యాజిక్ చేసే సంగీత దర్శకులు సౌత్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అద్భుతంగా సంగీతమందించి, శ్రోతల మనసుల్ని మాయ చేసే వీళ్లకు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే​?

మ్యూజిక్ డైరెక్టర్లు
top music directors

By

Published : Aug 11, 2021, 5:51 PM IST

సినిమాకు హీరో హీరోయిన్, ఫైట్లు, డైలాగ్స్ లాంటివి ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే ముఖ్యం. సగటు ప్రేక్షకుడి మదిని మెలితిప్పి, ఉర్రూతలూగించే మ్యాజిక్.. మ్యూజిక్​కు ఉంది. కేవలం సంగీతంతోనే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సినిమాలూ చాలానే ఉన్నాయి. అయితే.. విభిన్నమైన మ్యూజిక్​తో సంగీత ప్రియులను మాయ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు దక్షిణాదిలో​ చాలా మందే ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనూ వారు రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయా మ్యూజిక్ డైరెక్టర్లు.. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు?

1.ఏఆర్​ రెహమాన్​ - రూ.5 కోట్లు ( సినిమా బడ్జెట్​ను బట్టి )

2.దేవిశ్రీ ప్రసాద్​ - రూ.1.5 నుంచి 2 కోట్లు

3. ఎం.ఎం.కీరవాణి - రూ.75 లక్షల నుంచి 1.5కోట్లు

4. మణిశర్మ - రూ.75 లక్షల నుంచి 1.5కోట్లు

5. అనిరుధ్​ రవిచందర్​ - రూ.2 కోట్లు

6. గోపీ సుందర్​- రూ.50 లక్షల నుంచి 80 లక్షలు

7.మిక్కీ జే మేయర్ - రూ.50 నుంచి 75 లక్షలు

8. హిప్​హాప్​ తమిళ​- రూ.70 లక్షలు

9. గిబ్రాన్​- రూ.50 లక్షలు

10. తమన్​- రూ.2 కోట్లు

11. హరీశ్​ జయరాజ్​ - రూ.కోటి

12. యువన్​ శంకర్​రాజా- రూ.2 నుంచి 3 కోట్లు

13. అనూప్​ రూబెన్స్​- రూ.40 నుంచి 50 లక్షలు

14. జీవి ప్రకాశ్​- రూ.50 లక్షల నుంచి కోటి

15. వివేక్​ సాగర్​- రూ.40 నుంచి 50లక్షలు

ఇవీ చదవండి:

'ఎన్టీఆర్​తో ఒక్క సీన్​ అయినా చేస్తే చాలు!'

షూటింగ్​లో నటుడు ప్రకాశ్​రాజ్​కు​ గాయం

ABOUT THE AUTHOR

...view details