ప్రముఖ నటుడు సోనూసూద్.. సుప్రీం కోర్టుకు వెళ్లారు. బాంబే హైకోర్టు కొట్టివేయడంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సుప్రీంకోర్టుకు నటుడు సోనూసూద్ కేసు - Sonu Sood supreme court
బీఎంసీ తనపై పెట్టిన కేసు విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు సోనూసూద్. ఇటీవల సోనూ అభ్యర్థనను బాంబే హైకోర్టు కొట్టేసింది.
సుప్రీంకోర్టుకు నటుడు సోనూసూద్ కేసు
గత కొన్నిరోజుల క్రితం ముంబయిలో నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చరానే ఆరోపణలతో సోనూపై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు పెట్టింది. దీంతో సదరు నటుడు హైకోర్టుకు వెళ్లారు. అక్కడా అతడికి చుక్కెదురైంది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇవీ చదవండి: