తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జిమ్​లో సోనాక్షి సిన్హా వయ్యారాలు.. - bollywood

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా జిమ్​లో కసరత్తులు చేస్తోన్న వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. రోజును ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడపడానికి వ్యాయామం చేయాలని సూచించింది.

సోనాక్షి

By

Published : Jul 16, 2019, 5:21 AM IST

ప్రముఖ బాలీవుడ్​ నటుడు, మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తండ్రిలాగే ఏదైనా ధైర్యంగా చేస్తుంది. సహజంగా ఆదివారం వచ్చిందంటే చాలు చాలామందికి ఉల్లాసం.. మరికొంత మందికి ఉత్సాహంతో పాటు సోమరితనం కూడా వస్తుంది. అందుకే వ్యాయామం చేయండి అంటోంది సోనాక్షి.

"నేనైతే ఇదిగో ఇలా స్కిప్పింగ్‌ చేస్తాను. చూశారా నా కొత్త జిమ్‌ జామ్‌" అంటూ’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ప్రస్తుతం సోనాక్షి... అక్షయ్‌తో కలిసి 'మిషన్‌ మంగళ్‌', 'ప్రభుదేవా' దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'దబాంగ్‌ 3'లో నటిస్తోంది. ‘'ఖాన్‌దాని షఫాఖానా' అనే హాస్య చిత్రంలో కుటుంబ సమస్యలు తీర్చే.. బబితా బేడీ పాత్రలో నటిస్తుంది. 2019ఆగస్టు 2న చిత్రం విడుదల కానుంది.

జిమ్​లో సోనాక్షి

ఇవీ చూడండి.. నాగ్​ ఫ్రస్ట్రేషన్​తో రకుల్ నవ్వుల్​ నవ్వుల్​

ABOUT THE AUTHOR

...view details