'రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లడం తప్పుకాదు.. కానీ రాముడు భార్యను తీసుకెళ్లడం తప్పు'.... ఆసక్తి రేపుతున్న ఈ డైలాగ్ 'సీత' సినిమాలోనిది. హీరోగా నటించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ చిత్ర ట్రైలర్ నెట్టింట సందడి చేస్తోంది.
నా పేరు 'సీత'.... నేను గీసిందే గీత - బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీత' ట్రైలర్ విడుదలైంది. మే 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
నా పేరు 'సీత'.. నేను గీసిందే గీత
హీరోయిన్గా కాజల్ అగర్వాల్, సహాయ పాత్రలో మన్నార్ చోప్రా నటించింది. ప్రతినాయకుడిగా సోనూ సూద్ కనిపించనున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి'తో మళ్లీ హిట్ కొట్టిన తేజ దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: బాక్సింగ్ రింగ్‌లోకి దిగబోతున్న వరుణ్