ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం.. అభిమానులతో పాటు టాలీవుడ్లో విషాదం నింపింది. దీంతో నటులు, దర్శకులు, నిర్మాతలు.. సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.
'సిరివెన్నెల.. మీరు ఎప్పటికీ మా గుండెల్లో' - సిరివెన్నెల త్రివిక్రమ్ స్పీచ్
సిరివెన్నెలకు నటీనటులు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆయన లేకపోవడం టాలీవుడ్‌కు తీరని లోటని పేర్కొంటున్నారు.
సిరివెన్నెల