టాలీవుడ్లోని మరో ప్రముఖుడు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా - సింగర్ ఎస్పీ బాలుకు కరోనా
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
![ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలుకు కరోనా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8301745-357-8301745-1596612171623.jpg)
ఎస్పీ బాలుకు కరోనా
ఈయన కంటే ముందు తెలుగు చిత్రసీమకు చెందిన దర్శకులు రాజమౌళి, తేజ, సింగర్ స్మితతో పాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే నిర్మాత పోకూరి రామారావు ఈ వైరస్ వల్లే మరణించారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
Last Updated : Aug 5, 2020, 2:21 PM IST