తెలుగు సినీ గాయకుడు, ఇండియన్ ఐడిల్-9 విజేత రేవంత్ ఓ ఇంటి వాడయ్యారు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న ఆయన వివాహం వేడుకగా జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలోనే వీరి వివాహం గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది.
Revanth marriage: పెళ్లి చేసుకున్న సింగర్ రేవంత్ - సింగర్ రేవంత్
Singer revanth: తెలుగు సింగర్ రేవంత్ పెళ్లి వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్యే ఈ ఈవెంట్ జరిగింది.
సింగర్ రేవంత్ పెళ్లి
పలువురు గాయనీగాయకులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. రేవంత్-అన్వితల నిశ్చితార్థం డిసెంబర్ 24న జరగ్గా.. ఆ ఫొటోలను రేవంత్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.
ఇవీ చదవండి: