ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. పబ్లిక్‌గా బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దాడటం ఏంటి అని నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్‌టాపిక్‌గా మారింది.
ముద్దుగుమ్మ శ్రుతిహాసన్.. శాంతను హజరికాతో కలిసి ముంబయిలో ఉంటోంది. శనివారం వీరిద్దరూ ఓ సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. కొన్ని ఫొటోలు తీసుకున్నారు. ఓ ఫొటోలో మాత్రం శాంతనను ముద్దుపెడుతూ కనిపించింది శ్రుతి. దానిని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి అని శ్రుతిహాసన్ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.