ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ తనపై తానే సెటైర్ వేసుకుంది. 'వేస్ట్ లేడీ'ని అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించి, జిమ్ దుస్తుల్లో దిగిన ఫొటోను పోస్ట్ చేసి, దానితో పాటు "గంట వర్కౌట్ తప్ప ఈ రోజు ఏ పని చేయలేదు.. వేస్ట్ లేడీ"ని అని చెప్పుకొచ్చింది.
నేను ఓ 'వేస్ట్ లేడీ': శ్రుతి హాసన్ - శ్రుతి హాసన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్
తాను వేస్ట్ లేడీని అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది ప్రముఖ నటి శ్రుతిహాసన్. ప్రస్తుతం ఈమె తెలుగులో రవితేజ సరసన 'క్రాక్'లో నటిస్తోంది.
నేను ఒక 'వేస్ట్ లేడి': శ్రుతి హాసన్
లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన శ్రుతి.. ఇటీవలే 'మెగాక్లీన్ డే' అని ఇంటిని శుభ్రం చేస్తూ, దానితో పాటే డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కొనేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. ప్రస్తుతం టాలీవుడ్లో రవితేజ సరసన 'క్రాక్', తమిళంలో విజయ్ సేతుపతి 'లాభమ్' సినిమాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి... నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లోని వ్యక్తులకు కరోనా