తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాకుమారిలా మారిన హీరోయిన్ శ్రద్ధాకపూర్​! - శ్రద్ధాకపూర్​ భాఘీ 3

డిస్నీ రాకుమారి ఎల్సా వేషధారణలో కనిపించి, అలరించింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

Shraddha Kapoor took to Instagram to share her latest  disney look photos
రాకుమారిలా మారిన హీరోయిన్ శ్రద్ధాకపూర్​!

By

Published : Jan 31, 2020, 1:36 PM IST

Updated : Feb 28, 2020, 3:49 PM IST

ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది హీరోయిన్ శ్రద్ధా కపూర్. శుక్రవారం జరిగిన సోదరి వేదిక పుట్టినరోజులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'ఫ్రోజెన్' సినిమాలోని రాకుమారి ఎల్సాలా అందంగా అలంకరించుకుంది. ఆ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఈమె సోదరుడు సిద్ధాంత్ కపూర్.. "నా ఇద్దరు దేవతలతో" అంటూ ఓ ఫొటోను పంచుకున్నాడు.

శ్రద్ధా.. ప్రస్తుతం 'భాఘీ 3' సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తోంది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

రాకుమారిలా మారిన హీరోయిన్ శ్రద్ధాకపూర్​!
రాకుమారిలా మారిన హీరోయిన్ శ్రద్ధాకపూర్​!
రాకుమారిలా మారిన హీరోయిన్ శ్రద్ధాకపూర్​!

ఇదీ చదవండి: అప్పుడు మోదీ.. ఇటీవల రజనీ.. ఇప్పుడు అక్షయ్​

Last Updated : Feb 28, 2020, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details