యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'శ్రీకారం'. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్‌మీడియాలో విడుదల చేశారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్: కొత్త సంకల్పానికి 'శ్రీకారం'
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'శ్రీకారం'.. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్‌మీడియాలో విడుదల చేశారు.
ట్రైలర్: కొత్త సంకల్పానికి 'శ్రీకారం'
ఈ సినిమాను బి.కిశోర్ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా ఆడిపాడింది. ఆమని, రావురమేశ్, సాయికుమార్, మురళీశర్మ, నరేశ్, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే.మేయర్ సంగీతం అందించారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.
Last Updated : Feb 9, 2021, 6:15 PM IST