తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లిరికల్ పాట: 'కన్ను కొట్టి చూసేనంట సుందరి' - Sharwanand's Ranarangam Second Song 'Kannu Kotti' Launch

శర్వానంద్ హీరోగా నటించిన 'రణరంగం'లోని కన్నుకొట్టి చూసేనంట అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రణరంగం

By

Published : Jul 20, 2019, 6:19 PM IST

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం 'రణరంగం'. హీరోయిన్లుగా కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. సుధీర్ వర్మ దర్శకుడు. కార్తిక్ రోడ్రిగెజ్ సంగీతమందించాడు. ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

"కన్ను కొట్టి చూసేనంట సుందరి... మనసు మీటి వెళ్లేనంట మనోహరి" అనే పల్లవితో పాట మొదలైంది. ఈ గీతానికి కృష్ణ చైతన్య సాహిత్యమందించాడు. సంగీత దర్శకుడు కార్తిక్ రోడ్రిగెజ్ ఆలపించాడు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇవీ చూడండి.. హరితేజ గాత్రంతో 'ఓ సక్కనోడా' పాట విన్నారా?

ABOUT THE AUTHOR

...view details