ఇటీవలే 'రణరంగం'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువహీరో శర్వానంద్.. బుధవారం మరో సినిమా ప్రారంభించాడు. చెన్నైలో పూజా కార్యక్రమం జరిగింది. 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, ప్రియదర్శి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. '96' రీమేక్, 'శ్రీకారం'లో నటిస్తూ ఇప్పటికే బిజీగా ఉన్న శర్వా.. వరుస చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
'పెళ్లిచూపులు' భామతో శర్వానంద్ రొమాన్స్ - రణరంగం
శర్వానంద్ కొత్త సినిమాలో 'పెళ్లిచూపులు'తో ఆకట్టుకున్న రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. యువదర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలందిస్తున్నాడు.
'పెళ్లిచూపులు' భామతో శర్వానంద్ రొమాన్స్
ఈ సినిమాకు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలందిస్తున్నాడు. శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డ్రీమ్ వారియర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇది చదవండి: ట్రైలర్: గ్యాంగ్ పగ తీరేందుకు 'పెన్సిల్' సాయం
Last Updated : Sep 28, 2019, 2:44 PM IST