తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శర్వా-రష్మిక కాంబో సెట్.. త్వరలో షూటింగ్

శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం పట్టాలెక్కనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. దసరా పండగ సందర్భంగా ఆదివారం శర్వానంద్, రష్మికతో పాటు చిత్రబృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది.

Sharwanand And Rashmika Pair up for new movie
శర్వా-రష్మిక కాంబో సెట్.. త్వరలో షూటింగ్

By

Published : Oct 25, 2020, 2:07 PM IST

Updated : Oct 25, 2020, 3:00 PM IST

శర్వానంద్‌-రష్మిక కలిసి త్వరలో ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్‌, రష్మికతోపాటు ఇతర చిత్రబృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది.

శ్రీవారి సేవలో శర్వానంద్, రష్మిక

శర్వానంద్‌ ప్రస్తుతం 'శ్రీకారం' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కిషోర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వా‌కి జంటగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ సందడి చేయనున్నారు. ఇటీవల 'శ్రీకారం' షూటింగ్‌ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది.

Last Updated : Oct 25, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details