మహేశ్‌బాబుతో సెల్ఫీ కావాలా...?? - ప్రిన్స్ మహేశ్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌తో ఫొటో దిగాలనుకుంటున్నారా..? అయితే మేడమ్ టుస్సాడ్స్ నిర్వహిస్తోన్న కాంటెస్ట్‌లో పాల్గొనండి.
మహేశ్‌బాబుతో సెల్ఫీ కావాలా...??
మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ సంస్థ రూపొందించిన మహేశ్ మైనపు విగ్రహం హైదరాబాద్‌కు రానుంది.
- 'మేకింగ్ ఆఫ్ సూపర్‌స్టార్ మహేశ్ ఛాలెంజ్' పేరుతో పెన్సిల్‌తో గీసిన ప్రిన్స్ చిత్రాలను #మేడమ్టుస్సాడ్స్ఎస్జీ #మేడమ్టుస్సాడ్స్మహేశ్ హ్యాష్‌ట్యాగ్‌లతో... ఈనెల 21లోగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని కోరుతోంది. విజేతలను మార్చి 22న ప్రకటించనున్నారు.