తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాహుబలిలా మహేశ్​ ఈ సినిమాను భుజానికెత్తుకున్నారు' - tollywood news

ఆదివారం హైదరాబాద్​లో 'సరిలేరు నీకెవ్వరు' థాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో చిత్ర విశేషాలతో పాటు పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది చిత్రబృందం.

'బాహుబలిలా మహేశ్​ ఈ సినిమాను భుజానికెత్తుకున్నారు'
'సరిలేరు నీకెవ్వరు' థాంక్స్ మీట్

By

Published : Jan 12, 2020, 9:48 PM IST

అభిమానులు, ప్రేక్షకులు.. తమకు సంక్రాంతిని ముందే తీసుకొచ్చారని అన్నాడు సూపర్​స్టార్ మహేశ్​బాబు. ఇతడు నటించిన 'సరిలేరు నీకెవ్వరు'.. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్​ టాక్ తెచ్చుకొని అలరిస్తోంది. హైదరాబాద్​లో ఆదివారం థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో మహేశ్​బాబు, సీనియర్ నటి విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రవిశేషాలను పంచుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు థాంక్స్ మీట్

ఈ చిత్రంలో మహేశ్​.. ఆర్మీ మేజర్​గా నటించాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్​రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్​ దగ్గర ప్రస్తుతం వసూళ్లు రాబడుతోందీ సినిమా.​

ఇదీ చదవండి: దద్దరిల్లిన బొమ్మ.. 'సరిలేరు..' కలెక్షన్ల హంగామా

ABOUT THE AUTHOR

...view details