తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అదిరిపోయే పోస్టర్లు.. పండగ శుభాకాంక్షలు - సంక్రాంతి మూవీస్

మకర సంక్రాంతి పండగ సందర్భంగా పలు సినిమా టీమ్​లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పాయి. కొత్త పోస్టర్లను సోషల్ మీడియాలో పంచుకున్నాయి.

sankranthi posters from tollywood new movies
అదిరిపోయే పోస్టర్లు.. పండగ శుభాకాంక్షలు

By

Published : Jan 14, 2021, 4:10 PM IST

Updated : Jan 14, 2021, 7:33 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి సాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్​ కూడా సినీ వీక్షకులకు శుభాకాంక్షలు చెప్పింది. పలు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేసి అభిమానులకు విషెస్ చెప్పాయి. వీటిలో నితిన్ 'చెక్', గోపీచంద్ 'సీటీమార్', సుమంత్ 'కపటధారి', సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాల పోస్టర్లు ఉన్నాయి.

నితిన్ చెక్ మూవీ
గోపీచంద్ సీటీమార్ సినిమా
రానా అరణ్య సినిమా
ఆది-సురభి శశి సినిమా
ఆకాశవాణి సినిమా పోస్టర్
జాంబీ రెడ్డి సినిమా పోస్టర్
ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా
సుశాంత్ ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా పోస్టర్
సుమంత్ కపటధారి సినిమా
నిఖిల్ కుమార్ రైడ్ సినిమా
ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా
.
Last Updated : Jan 14, 2021, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details