తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతూ తలచుకుంటే ఆ సమస్యకు చెక్: సామ్ ఫ్యాషన్​ డిజైనర్ - సమంత

తనకు, సమంత(samantha jukalker post)కు మధ్య ఎఫైర్​ ఉందంటూ వస్తున్న రూమర్స్​పై స్పందించాడు సామ్​ స్టైలిష్ట్​ ప్రీతమ్​ జుకల్కర్. నాగచైతన్య ఈ పుకార్లకు చెక్​ పెట్టాలని అన్నాడు.

sam
సామ్​

By

Published : Oct 11, 2021, 1:33 PM IST

టాలీవుడ్​ స్టార్​ కపుల్​ నాగచైతన్య-సమంత(samchaitanya divorce) ఇటీవల తమ వైవాహిక జీవితానికి గుడ్​బై చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్​మీడియాలో సామ్​పై పలు పుకార్లు వస్తున్నాయి(samchaitanya news). 'సమంతకు తన స్టైలిష్ట్​ ప్రీతమ్​ జుకల్కర్​తో ఎఫైర్​ ఉంది. అందుకే వారు ఇద్దరూ విడిపోయారు' అనేది ఆ రూమర్స్​లో ఒకటి. తాజాగా దీనిపై స్పందించిన జుకల్కర్​(samantha jukalker post).. ఈ పుకార్లకు నాగ చైతన్య ఫుల్​స్టాప్​ పెట్టాలని అన్నాడు. దీనిపై చైతూ ఓ స్టేట్​మెంట్​ ఇవ్వాలని తెలిపాడు.

"ప్రతిఒక్కరికీ తెలుసు.. సమంతను నేను 'జీజీ' అని పిలుస్తా. తెలుగులో అక్క అంటారు. మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఎందుకుంటుంది? చైతూ చాలా ఏళ్లుగా నాకు తెలుసు. నాకు-సామ్​కు మధ్య బంధం ఏంటో అతనికి కూడా తెలుసు. ఈ విషయంపై అతను స్పందించాలి. నెటిజన్లకు అలాంటి కామెంట్లు పెట్టొద్దని చెప్పాలి. అతను ఒక్క మాట చెబితే అది వేరేలా ఉంటుంది. ఇలాంటి రూమర్స్​కు చెక్​ పెట్టడానికి చైతూ స్టేట్​మెంట్​ ఉపయోగపడుతుంది."

-జుకల్కర్, సమంత స్టైలిష్ట్​.

దశబ్దకాలంపాటు ప్రేమ.. నాలుగేళ్ల వైవాహిక బంధాని(samantha chai latest news)కి స్వస్తి చెబుతున్నట్లు అక్టోబర్‌ 2న నాగచైతన్య-సమంత అధికారికంగా ప్రకటించారు(samantha chaitanya wedding). దీంతో, వాళ్ల కుటుంబసభ్యులతోపాటు అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సామ్‌ 'శాకుంతలం(shakuntalam movie)', 'కాతు వక్కుల రెందు కాదల్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details