తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జిమ్​లో సమంత ఫీట్.. అంతర్జాలంలో వీడియో హిట్​! - video

జిమ్​లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్​ స్టాలో పోస్ట్ చేసింది హీరోయిన్ సమంత. దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.

సమంత

By

Published : Aug 22, 2019, 2:49 PM IST

Updated : Sep 27, 2019, 9:20 PM IST

సమంత అక్కినేని.. అంతర్జాలంలో చురుకుగా ఉండే హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు సామాజికమాధ్యమాల్లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా జిమ్​లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్​స్టాలో షేర్ చేసింది.

"కొత్త విషయాలను ప్రయత్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీకున్న సామార్థ్యాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు" -సమంత అక్కినేని.

ప్రస్తుతం ఈ వీడియోను చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇది చదవండి: మెగాస్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Last Updated : Sep 27, 2019, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details