అక్కినేని జోడీ నాగచైతన్య-సమంత(Samantha Naga Chaitanya) గురించి గత కొద్దిరోజుల నుంచి పలు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం వీరి గురించి మాట్లాడేసుకుంటున్నారు. అయితే చైతూ సోమవారం పెట్టిన ట్వీట్‌కు సమంత రీట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
Samantha Naga Chaitanya: చైతూకు సమంత రిప్లై.. ఊహాగానాల పరంపర! - love story release date
సమంత-నాగచైతన్య రిలేషన్ గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ చైతూ ట్వీట్‌ను సమంత రీట్వీట్ చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.
![Samantha Naga Chaitanya: చైతూకు సమంత రిప్లై.. ఊహాగానాల పరంపర! samantha replies naga chaitanya tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13053846-thumbnail-3x2-sam.jpg)
నాగచైతన్య సమంత
నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్‌స్టోరి' ట్రైలర్(love story trailer).. సోమవారం ఉదయం విడుదలైంది. దీనిని చైతూ తన ట్విట్టర్లో షేర్ చేయగా.. 'విన్నర్.. ఆల్ ది బెస్ట్ టూ టీమ్' అంటూ దానికి రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఆది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి:
Last Updated : Sep 14, 2021, 9:44 AM IST