గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ వచ్చిన హీరోయిన్ సమంత(samantha and chaitanya).. ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు'(evaru meelo koteeswarudu 2021) షోకు విచ్చేసింది. ఎంత గెలుచుకుందో సరిగా తెలియనప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రత్యూష ఫౌండేషన్‌కు విరాళంగా అందజేసింది. అందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పరస్పర అంగీకారంతో నాగచైతన్య-సమంత ఇటీవల విడిపోయినట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, అభిమానుల్ని షాక్‌కు గురిచేశారు.