నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో సమంత నటిస్తున్న చిత్రం మజిలీ. త్వరలో మామ నాగర్జునతోనూ నటించనుందని సమాచారం. మన్మథుడు స్వీక్వెల్లో ప్రధాన పాత్ర పోషించనుందటసమంత. నటుడురాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికిదర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే నాగ్, సమంతమనం, రాజుగారి గది-2 చిత్రాల్లో కలిసి నటించారు.
మామ సినిమాలో కోడలు..? - raju gari gadhi 2
నాగర్జునతో సమంత మూడోసారి నటించనుందని సమాచారం. వీరిద్దరూ ఇంతకుముందు మనం, రాజుగారి గది2 సినిమాలతో ఆకట్టుకున్నారు.

నాగర్జున సినిమాలో సమంత
పాయల్ రాజ్పుత్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించనున్నారు. చిత్రీకరణను త్వరలో విదేశాల్లో ప్రారంభించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశముంది.