బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్, కరోనా వ్యాక్సిన్ రెండో డోసును శుక్రవారం తీసుకున్నారు. అంతకు ముందు మార్చి 24న తొలి డోసు వేయించుకున్నారు భాయ్.
సల్మాన్‌ఖాన్‌కు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు - సల్మాన్‌ఖాన్ లేటేస్ట్ న్యూస్
అగ్రకథానాయకుడు సల్మాన్‌ఖాన్.. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ఈయన నటించిన 'రాధే', రంజాన్ కానుకగా విడుదలైంది.
సల్మాన్‌ఖాన్
ఈద్ కానుకగా 'రాధే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సల్మాన్. ఈ చిత్రం గురువారం, ఓటీటీ వేదికగా విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించగా, దిశా పటానీ హీరోయిన్గా చేసింది.