తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో 'సైనా' చిత్రం.. విడుదల ఖరారు - అమెజాన్​ ప్రైమ్​లో సైనా చిత్రం విడుదల

భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైనా'. ఈ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

Saina
సైనా

By

Published : Apr 16, 2021, 4:27 PM IST

Updated : Apr 17, 2021, 10:14 AM IST

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైనా'. ఈ సినిమా అమెజాన్​ ప్రైమ్​ వేదికగా ఏప్రిల్​ 23న విడుదల కానుంది. సైనా నెహ్వాల్​ పాత్రలో పరిణీతి చోప్రా నటించిన ఈ చిత్రం మార్చి23న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.

అమోల్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా భూషన్​ కూమర్​, కృష్ణ కుమార్​, సంజయ్​ జైరాజ్​, రాషేశ్​ షా, నిర్మించారు. టీ- సిరీస్​ బ్యానర్​ కింద వినోద్​ భనుషాలీ, శివ్​ చన్నా ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరించారు.

ఇది చదవండి:సమీక్ష: రెహమాన్ '99 సాంగ్స్​' అదరగొట్టాయా?

Last Updated : Apr 17, 2021, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details