తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రికార్డుల 'సాహో' - saaho

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఇటీవల బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సాహో మేకింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో రికార్డులు సృష్టిస్తోంది.

రికార్డుల 'సాహో'

By

Published : Mar 7, 2019, 5:59 AM IST

Updated : Mar 7, 2019, 6:30 AM IST

ప్రభాస్​, శ్రద్ధా కపూర్​ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'సాహో'. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పై థ్రిల్లర్​గా వస్తోన్న ఈ సినిమా మేకింగ్​ వీడియో మూడు రోజుల్లోనే 15 మిలియన్ల మార్కు చేరుకుంది. సాహో సాధించిన రికార్డులను ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం.

సాహో రికార్డులు
  • రూ. 300 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
  • గతంలో విడుదలైన సాహో తొలి చాప్టర్​ యూట్యూబ్​లో 14 మిలియన్ల వీక్షణలు సాధించింది.
Last Updated : Mar 7, 2019, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details