తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్ ఫ్యాన్స్​కు ఈనెల 13న అదిరే గిఫ్ట్​ - prabhas

ప్రభాస్ చిత్రం 'సాహో' టీజర్ జూన్ 13న విడదల కానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల కానుంది.

సాహో

By

Published : Jun 10, 2019, 7:19 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్​ను శుభవార్త. 'సాహో' టీజర్ ఈ నెల 13న రాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్న శ్రద్ధాకపూర్ పోస్టర్​ను విడుదల చేసింది.

ఈ చిత్రానికి 'రన్​ రాజా రన్​' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటోన్న 'సాహో' ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'కిక్ 2 సినిమాకు సాజిదే దర్శకుడు'

ABOUT THE AUTHOR

...view details