తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రూ.400 కోట్లకు చేరువలో 'సాహో' కలెక్షన్లు

యాక్షన్ ఎంటర్​టైనర్​ 'సాహో'.. ప్రపంచవ్యాప్తంగా వారంలో రూ.370 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

By

Published : Sep 6, 2019, 3:27 PM IST

Updated : Sep 29, 2019, 3:51 PM IST

సాహో పోస్టర్

యంగ్​ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో'.. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వారంలో రూ.370 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ శుక్రవారం ప్రకటించింది.

వారం రోజుల కలెక్షన్లు సాధించిన సాహో సినిమా పోస్టర్

యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది. అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మహేశ్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

ఇది చదవండి: సాహో ప్రపంచ రికార్డ్​... కలెక్షన్స్​లో నంబర్ 2

Last Updated : Sep 29, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details