తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అంతరిక్షంలో సినిమా షూటింగ్​ల కోసం పోటీ! - movie news

సినిమా చిత్రీకరణను అంతరిక్షంలో జరిపేందుకు ఆసక్తి పెరుగుతోంది. అక్టోబరులో ఓ హాలీవుడ్​ చిత్రం అక్కడే షూటింగ్​ జరుపుకోనుంది రష్యన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.

Russia to send film crew to space, racing with Tom Cruise shoot
ఛాలెంజ్ స్పేస్ మూవీ

By

Published : May 16, 2021, 4:11 PM IST

అంతరిక్షంలోనూ సినిమా షూటింగ్​లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఏడాది క్రితం టామ్​ క్రూజ్​ ప్రధాన పాత్రలో ఓ సినిమాను స్పేస్​లో తీయనున్నట్లు నాసా ప్రకటించింది. అయితే అది చర్చల దశలోనే ప్రస్తుత ఉంది.

మరోవైపు హాలీవుడ్​ దర్శకుడు క్లిమ్ షిఫెన్కో తీస్తున్న 'ఛాలెంజ్​' కూడా ఇప్పుడు అంతరిక్షంలో చిత్రీకరణ జరుపుకోనుంది. అక్టోబరులో ఓ రాకెట్​ ద్వారా ఖగోళంలోకి వెళ్లనున్నారని రష్యాకు చెందిన రోస్​కాస్మోస్​ స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. దీంతో అంతరిక్షంలో చిత్రీకరణ జరగనున్న తొలి సినిమాగా 'ఛాలెంజ్' నిలవనుంది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటించనుంది.

ఇది చదవండి:సినిమా కోసం అంతరిక్షంలో టామ్ క్రూజ్ సాహసాలు

ABOUT THE AUTHOR

...view details