తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూపర్​స్టార్ రజనీ కొత్త​ సినిమా టైటిల్​ ఇదేనా? - రజనీకాంత్​ 168 సినిమా పేరు

సూపర్​స్టార్ రజనీకాంత్​ 168వ చిత్ర టైటిల్​ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో షూటింగ్ జరుగుతోంది.

Rumours are rife that Rajinikanth's upcoming film with Siva is titled annatta
సూపర్​స్టార్ రజనీ కొత్త​ సినిమా టైటిల్​ ఇదేనా?

By

Published : Jan 26, 2020, 1:38 PM IST

Updated : Feb 25, 2020, 4:22 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్.. ప్రస్తుతం తన 168వ సినిమాలో నటిస్తున్నాడు. శివ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఖుష్బూ, మీనా హీరోయిన్లు. కీర్తి సురేశ్ రజనీ కూతురిగా కనిపించనుంది. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ విష‌యంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా 'అన్నాత్త‌' అనే పేరును ఖ‌రారు చేశారని వినిపిస్తోంది. త్వ‌ర‌లో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. దీపావ‌ళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. దీని త‌ర్వాత లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శక‌త్వంలో రజనీ నటించనున్నాడు.

ఇదీ చదవండి: ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నటి

Last Updated : Feb 25, 2020, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details