తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రూలర్ షూటింగ్ పూర్తి... 20 నుంచి 'రూలింగ్​' - vedika

బాలకృష్ణ నటించిన 'రూలర్'  చిత్రీకరణ పూర్తయింది. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ruler shooting complete today
రూలర్ షూటింగ్ పూర్తి... 20 నుంచి 'రూలింగ్​'

By

Published : Nov 28, 2019, 5:51 PM IST

Updated : Nov 28, 2019, 5:58 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం 'రూలర్'.. నేటితో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్​తో సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఫ్రెంచ్ లుక్​తో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీ కల్యాణ్ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు రవికుమార్ దర్శకత్వంలో 'జైసింహా' అనే సినిమాలో నటించాడు బాలయ్య.

ఇదీ చదవండి: రక్షిత్ 'శ్రీమన్నారాయణ' చిత్ర ట్రైలర్ విడుదల

Last Updated : Nov 28, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details