ఇదో కాల్పనిక చిత్రం: రాజమౌళి - rajamouli
ఆర్ఆర్ఆర్ చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.
ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పడానికి చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.
సినిమా చూసే ప్రేక్షకులకుసినిమా కథ ముందే తెలియాలని అందుకే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని రాజమౌళి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం తెలియని జీవిత చరిత్రను ఊహిస్తూ ఈ సినిమాను తెరెకెక్కించామని పేర్కొన్నారు. మరిన్ని ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే...